నేటి గదర్ న్యూస్,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి పథకం తో భాగంగా అర్హులైన కుటుంబాలకు 200 యూనిట్లలోపు ఉచిత కరెంటు ఇస్తామని హామీ ఇచ్చిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉచిత కరెంటు పొందాలనుకునే వారికి కీలక సూచన చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఉంటూ ఆధార్ కార్డు రుజువు చూపెట్టాలని పేర్కొంది. ఆధార్ కార్డు లేని వారు వెంటనే ఆధార్ కార్డు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది ఆ తర్వాతనే బ్రో జ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకోవాలని జీవో జారీ చేసింది.
Post Views: 124