నేటి గదర్ న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో ఓ ప్రముఖ సినిమా ప్రొడ్యూసర్ పేరు వినపడుతుంది.
అల్లు అర్జున్ బిజినెస్ పార్టనర్ తెలుగు సినిమా ప్రొడ్యూసర్, శెలగంశెట్టి కేదార్నాథ్ హస్తం ఈ డ్రగ్స్ కేసులో ఉన్నట్లు వినికిడి.కాగా కేదార్నాథ్
అల్లు అర్జున్‌కు హై లైఫ్, జూబ్లీ 800 పబ్ మరియు బఫెలో వైల్డ్ వింగ్స్ పబ్‌లలో కేదార్నాథ్ బిజినెస్ పార్టనర్ అని సమాచారం.
శెలగంశెట్టి కేదార్నాథ్ తెలుగు సినిమా ప్రొడ్యూసర్, బడా బిజినెస్ మాన్ కావడంతో పేరు బయటికి రాకుండా పెద్దలు దాస్తున్నట్లు గుసగుసలు వినపడుతున్నాయి. ఏది ఏమైనాప్పటికీ డ్రగ్స్ పై తెలంగాణ ప్రభుత్వం యుద్ధం ప్రకటించిందని చెప్పాలి. దీనితో డ్రగ్స్ ముఠాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
Post Views: 173