నేటి గదర్ న్యూస్ ,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రేపటి ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ పర్యటన రద్దయింది. దానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరు హామీల అమలులో భాగంగా మరో రెండు హామీలను రేపు ప్రారంభించనుంది. రూ.500 కే గ్యాస్ పథకం, ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలు ఆమె ప్రారంభించాల్సి ఉంది .దానికి సంబంధించిఇప్పటికే రేవంత్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రియాంక గాంధీ పర్యటన రద్దుతో కాంగ్రెస్ శ్రేణులలో నిరుత్సాహం అలుముకున్నాయి.
Post Views: 75