గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తెలంగాణ గవర్నర్ తమిళిసై
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బరిలో ఉంటున్నట్టు సమాచారం. తమిళనాడు రాష్ట్రంలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు సమాచారం. బలమైన వ్యక్తి తెలంగాణకు గవర్నర్ గా రానున్నట్లు సమాచారం.గత ప్రభుత్వంతో అనేక పర్యాయాలు విభేదించిన తమిళ సై దారిలో రానున్న గవర్నర్ అధికార కాంగ్రెస్ కి సహకరిస్తాడా లేదా కయ్యానికి కాలు దువ్వుతాడా వెయిట్ చేయాల్సిందే.
Post Views: 267