నేటి గద్ధర్ న్యూస్ వెబ్ డెస్క్:
ఇరాన్ అధ్యక్షుడు రైజి ప్రయాణిస్తున్న ఛాపర్‌కు ఆదివారం సాయంత్రం ప్రమాదం జరిగినట్లు సమాచారం. కొన్ని గంటల క్రితం నుండి ఆయన ప్రయాణించిన చాపర్ ఆచూకీ లభించడం లేదు .ఛాపర్ ప్రమాదం జరిగిన స్థలానికి వెళ్తున్న రెస్క్యూ సిబ్బంది.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 68