+91 95819 05907

పెట్రోల్ బంక్ లో ఘరానా మోసం. పట్టించిన కస్టమర్

వినియోగదారుడి పిర్యాదు.. పెట్రోల్ బంక్ పై కేసు నమోదు
– తూనికలు, కొలతల శాఖ అధికారి కె.మనోహర్

నేటి గద ర్, మే 27, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి :

పెట్రోల్ కొలత తక్కువగా వచ్చిందని ఆదివారం పోస్ట్ ఆఫీస్ సెంటర్ లో ఉన్న హెచ్పీ పెట్రోల్ బంకు వద్ద తిప్పనపల్లికి చెందిన జైలుద్దీన్ ఆందోళన చేశాడు. ఈ విషయం పై ఫిర్యాదు అందుకున్న జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారి కె.మనోహర్ పెట్రోల్ బంకుకి చేరుకొని తనిఖీ చేశారు. సుమారు ఒక గంట పాటు ఆయన బంకులోని మెషిన్లను, సీసీ కెమెరాలను తనిఖీ చేశారు. పెట్రోల్ తక్కువగా పోశారని గుర్తించారు. మిషన్లలో ఎటువంటి లోపం లేదని, అక్కడ పనిచేస్తున్న సిబ్బంది చేతివాటం ప్రదర్శించి, రీడింగ్ జీరో చేయకుండా పెట్రోల్ కొట్టడం వలన వినియోగదారుడికి నష్టం జరిగిందని ఆయన అన్నారు. విచారణ అనంతరం శ్రీనివాస ఫిల్లింగ్ స్టేషన్ పెట్రోల్ బంక్ పై కేసు నమోదు చేశారు. ప్రతి వినియోగదారుడు పెట్రోల్, డీజిల్ కొట్టించుకునే సమయంలో మీటర్ జీరో రీడింగ్ చెక్ చేసుకోవాలని ఆయన తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

అశ్వారావుపేట అభివృద్ధికి రూ.15 కోట్లు: మౌలిక వసతులే లక్ష్యంగా మంత్రి పొంగులేటి భూమిపూజ

​పట్టణ రూపురేఖలు మారుస్తాం.. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎంపీ రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణతో కలిసి మంత్రి ప్రకటన నేటి గద్దర్ న్యూస్,​అశ్వారావుపేట, జనవరి, 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మున్సిపాలిటీని సర్వాంగ

Read More »

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

వైరా పట్టణంలో ఇంటింటికి సిపిఐ(ఎం)

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా పట్టణంలో విసృతంగా ఇంటింటికి సిపిఐ(ఎం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వైరా పట్టణ సిపిఐ(ఎం) సుందరయ్య నగర్ – 2 శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ లో

Read More »

విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలు __ పలువురు వక్తల ప్రవచనాలు

ఖమ్మం, జనవరి 11, నేటి గదర్ న్యూస్: విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలని , బహు దైవారాధన నరకానికి ప్రధాన ద్వారమని పలువురు వక్తలు ప్రసంగించారు. ఆదివారం ముష్టికుంట్ల గ్రామంలో ముస్లిం ఐక్య

Read More »

చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ: డిఎంహెచ్ఓ ధనాలకోట రామారావు

* నేటి గదర్ న్యూస్, చింతకాని : చింతకాని: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ఓ రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి సంబంధించిన రికార్డులను పరిశీలించి

Read More »

 Don't Miss this News !