ఓటు హక్కు వినియోగించుకున్న ములుగు జిల్లా కలెక్టర్
నేటి గదర్, మే 27, ములుగు ప్రతినిధి:
ప్రశాంతంగా కొనసాగుతున్న వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్…
ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.
ఉదయం 10 గంటల వరకు
జిల్లాలో పోలింగ్ శాతం …10.31.
మధ్యహ్నం 12.00 గంటల వరకు
జిల్లాలో పోలింగ్ శాతం….31.99
పురుషులు..2100
మహిళలు ..1195
మొత్తం …..3295
Post Views: 199