★అభయాంజనేయ, ముత్యాలమ్మ, పోతురాజుల ప్రతిష్టా మహోత్సవం కూడా
★ ఘనంగా ఏర్పాట్లు
★శతాధిక ప్రతిష్ఠాపక సిద్ధాంతి వేల్పుల వీరస్వామి ఆధ్వర్యంలో ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం
నేటి గద్ధర్ న్యూస్,పినపాక:సుమారు 50,60 ఏళ్ల తరువాత పినపాక మండలం పినపాక లో శ్రీ శీతల పరమేశ్వరి నాభిశిల (బొడ్రాయి)పున:ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది బొడ్రా యి ప్రతిష్ట పినపాక గ్రామ కమిటీ తెలిపింది.గురువారం నుండి వచ్చే నెల జూన్ 2 ఆదివారం వరకు శతాధిక ప్రతిష్ఠాపక సిద్ధాంతి వేల్పుల వీరస్వామి ఆధ్వర్యంలో ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.
★1).ఈ నెల 29 న ఉ.9 గంటల కు శక్తి బంధనం, మధ్యాహ్నం12 గంటల కు ఆడపడుచుల చే జల బిందె ల స్నానం(జలాది వాసం).సా.4 గంటల నుండి రాత్రి 10 .00 గంటల వరకు కార్యక్రమాలు
*************
★2)ఈ నెల 30 న ఉదయం 8 గం. నుండి రాత్రి 10 గంటల వరకు పలు దైవ కార్యక్రమాలు
★3)ఈ నెల 31న గ్రామ అష్టదిగ్బంధన(కొర్లు స్థాపన),యధావిధిగా ఉదయం 8 గం. నుండి రాత్రి 10 గంటల వరకు పూజ కార్యక్రమాలు
★4) జూన్ 1న దీక్ష విరమణ
మధ్యాహ్నం 12:00 ల నారాయణ సేవ (అన్న ప్రసాద వితరణ)
**ఇదే రోజు సాయంత్రం 6 గంటలకు నుంచి ఆదివారం
ఉదయం 6 గంటల వరకు. రహదారుల నిబంధనం , బలి పూజ
★5)జూన్ 2న బోనాలు
ప్రజలందరూ ఈ దైవ కార్యక్రమానికి సహకరించాలని పినపాక బొడ్రాయి ఉత్సవ కమిటీ కోరిం