★న్యూ డెమోక్రసీ కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు
నేటి గద్దర్ న్యూస్ గుండాల: సెప్టెంబర్ 17 ముమ్మాటికి విద్రోహ దినమేనని నీవు డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అవునురి మధు అన్నారు. మంగళవారం మండలంలోని యాపాలగడ్డ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ పోరాటం 1946 నుండి 1951 వరకు సుదీర్ఘంగా సాగి అందులో 3000 మందికి పైగా అమరులయ్యారని అన్నారు*తెలంగాణ ఉద్యమ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య తెలంగాణ ఉద్యమం కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. ముమ్మాటికీ న్యూ డెమోక్రసీ పార్టీ తెలంగాణ వ్యతిరేక దినంగానే విద్రోహ దినంగానే సెప్టెంబర్ 17న చూస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నాగేశ్వరరావు, తుపాకుల నాగేశ్వరరావు, సారన్న, లక్ష్మీనరసు, తదితరులు పాల్గొన్నారు
Post Views: 16