+91 95819 05907

బాధిత కుటుంబాలను పరమార్శించిన MLA పాయం

★పలు శుభకార్యాలలో సైతం పాల్గొన్నారు.
నేటి గద్ధర్ న్యూస్, పినపాక నియోజకవర్గం ప్రతినిధి:
పినపాక మండలం జానంపేట గ్రామం పొనుగోటి చందర్ రావు కుమారుడు తేజ కొద్దిరోజులక్రితం ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో కాలు విరిగి భద్రాచలంలోని ఓ ప్రయివేట్ హాస్పిటల్ లో చికిత్స పొంది ఇంటికి తిరిగి వచ్చిన విషయం తెలుసుకొని వారి దగ్గరకు వెళ్లి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకొని ధైర్యం చెప్పారు. అనంతరం జానంపేట గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఖదీర్, హసీనా దంపతులు,అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని వారి దగ్గరకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకొన్నారు.అనంతరం భూపతిరావుపేట గ్రామంలో సింహాద్రి నందిశ్వరరావు మహాలక్ష్మి దంపతుల కుమార్తె ప్రణవి – సిద్ధార్థ వివాహ వేడుకలకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం పలు శుభకార్యాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోడిశాల రామనాథం గౌడ్, మండల కాంగ్రెస్ నాయకులు తిరుపతిరెడ్డి (బుల్లిరెడ్డి), శ్రీనివాస్, వెంకటరెడ్డి, శ్రీనివాసరెడ్డి, పేరం వెంకటేశ్వర్లు, నవాతి శ్రీను పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ముదిగొండ మండలంలో విస్తృతంగా పర్యటించిన లింగాల కమల్ రాజు.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి. మధిర నియోజకవర్గ బి ఆర్ స్ నాయకులు లింగాల కమల్ రాజు ఈ రోజు పలు కార్యక్రమలలో పాల్గొన్నారు. మొదటిగా గంధసిరి గ్రామంలో వివాహ శుభకార్యాలకు

Read More »

మండల కేంద్రంలో ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం

*నేటి గద్దర్ న్యూస్ గుండాల*, మండల కేంద్రంలో ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని అఖిలపక్ష ఆదివాసి నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తుడుం దెబ్బ నాయకులు వజ్జ ఎర్రయ్య ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ర్యాలీ

Read More »

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవం

*నేటి గద్దర్ న్యూస్ గుండాల*, ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ఆదివాసి దినోత్సవం నిర్వహించారు. గుండాల సీఐ ఎల్ రవీందర్, ఎస్సై

Read More »

మండలంలో ఘనంగా రక్షాబంధన్

*ఆడబిడ్డల రాకతో ఆనందంలో కుటుంబాలు* *నేటి గదర్ న్యూస్ గుండాల*, మండలంలో ఘనంగా రక్షాబంధన్ ను మండల ప్రజలు ఘనంగా జరుపుకున్నారు ఆడబిడ్డలు అన్నదమ్ములకు రాఖీ కట్టేందుకు పెద్ద ఎత్తున ఆడపడుచులు వచ్చారు. రాఖీ

Read More »

సిపిఐ ( ఎంఎల్) మాస్ లైన్ పార్టీలో పలువురు చేరిక

*నేటి గదర్ న్యూస్ గుండాల*’సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా పార్టీలో పలువురు చేరారు. ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య ఆధ్వర్యంలో శనివారం మండల కేంద్రంలో పార్టీలో చేరడంతో వారికి ఉమ్మడి నరసయ్య

Read More »

జమ్మిగూడెం గ్రామంలో ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం: ఆదివాసీల ఐక్యత ప్రదర్శన

నేటి గద్దర్ న్యూస్, అశ్వరావుపేట, ఆగస్టు, 9: ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా అశ్వరావుపేట మండలం జమ్మిగూడెం గ్రామంలో ఆదివాసి నాయకపోడు సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఆదివాసీ నాయకపోడు మండల

Read More »