+91 95819 05907

పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ కిన్నెర మెట్ల వాయిద్యకారుడు దర్శనం మొగిలయ్యకు తెలంగాణ సర్కార్ ఇంటి స్థలాన్ని అందించింది.

పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ కిన్నెర మెట్ల వాయిద్యకారుడు దర్శనం మొగిలయ్యకు తెలంగాణ సర్కార్ ఇంటి స్థలాన్ని అందించింది.హయత్ నగర్ లో 600 చదరపు గజాల ఇంటిస్థలాన్ని కేటాయించింది. ఈ మేరకు మంగళవారం స్థలధృవీకరణ పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మొగిలయ్యకు అందించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కళాకారులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని వ్యాఖ్యానించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

రామాయంపేటకు చేరుకున్న మాల మహానాడు పాదయాత్ర

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 24:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ఆదివారం రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ విరమించుకోవాలని దళితుల ఐక్యత గురించి మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు

Read More »

నీటి సమస్యను తీర్చిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 24:- మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలీటీ పరిధిలోని కోమటిపల్లి దగ్గర ఉన్న మోడల్ స్కూల్ లో గత కొంతకాలంగా విద్యార్థులు నీటి సమస్యతో బాధపడుతున్నారు.ఈ విషయం తెలుసుకోని

Read More »

వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ నూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు బదిలీ చేయాలి

★ఆదివాసీ సేన రాష్ట్ర నాయకులు వజ్జా జ్యోతి బసు నేటి గద్దర్ మణుగూరు :ఇటీవల వికారాబాద్ జిల్లా లగచర్లలో భూ సేకరణ చేయు ప్రక్రియలో భాగంగా హాజరైన అధికారులపై దాడులు జరిగిన విషయం తెలిసినదే.

Read More »

సమస్యల పరిష్కారంలో మున్నూరు కాపు కులస్థులు ఐక్యంగా వుండాలి

— రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల సమస్యల పరిష్కారంలో మున్నూరు కాపు కులస్థులు ఐక్యంగా వుండాలి *DCMS చైర్మన్, రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు* అన్నారు. కొత్తగూడెం నియోజకవర్గం లక్ష్మీదేవిపల్లి

Read More »

పద్మ శాలి కార్తీకమాస సామూహిక వనభోజనాల కార్యక్రమం

వరంగల్: చింతల్ గ్రౌండ్, ఖిలావరంగల్ లో పద్మ శాలి కార్తీకమాస సామూహిక వనభోజనాల కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి సంఘము రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండు ప్రభాకర్ తో ఉమ్మడి వరంగల్

Read More »

ఆరు గ్యారెంటీన్లు కచ్చితంగా అమలు చేయాలి:సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు

*సిపిఎం మహాసభలు అంటేనే ప్రజా సమస్యల ఎజెండా* *ఆరు గ్యారెంటీన్లు కచ్చితంగా అమలు చేయాలి* – *సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు* కరకగూడెం: సిపిఎం మహాసభలు అంటేనే ప్రజాసమస్యలు ఎజెండాగా

Read More »

 Don't Miss this News !