+91 95819 05907

జాయింట్ కలెక్టర్ సార్ మాకు న్యాయం చెయ్యండి

జాయింట్ కలెక్టర్ సార్ మాకు న్యాయం చెయ్యండి

★నిధానపురం గ్రామ నిరుపేద ఎస్.సి. మాదిగ కులస్థుల వేడుకోలు

నేటి గదర్ న్యూస్, దంతాలపల్లి:జాయింట్ కలెక్టర్ సార్ మాకు న్యాయం చెయ్యండి అని నిధానపురం గ్రామ నిరుపేద ఎస్.సి. మాదిగ కులస్థుల వేడుకున్నారు. వివరాలు…దంతాలపల్లి మండలం
నిధానపురం గ్రామంలో నిరుపేద ఎస్.సి. మాదిగ కులస్థులకు సంబంధించిన పట్టా భూమిలో కొత్తగా గుడి లేదా ఏమెన నిర్మాణాలు చేయటం కోసం కొంత మంది పలుకుబడి ఉన్న వ్యక్తులు తమపై జూ లుమ్ చూపిస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. గ్రామం, దంతాలపల్లి మండలం, మహబూబాబాద్ జిల్లా నిరుపేద ఎస్.సి. మాదిగ కులస్తులం తమరికి విన్నవించు విషయం ఏమనగా మా గ్రామం పాత గ్రామ పంచాయితి దానికి పల్లెగా ఉండేది. అప్పుడు మా గ్రామంలో దొరలు ఉండేవా గ్రామం పాత కుమ్మరికుంటేసిన సేవలకు గాను ఆ పెద్దాయన మా కుస్తులకు మా గ్రామంలో ఎ.2-30 గుంటల భూమి వారికి గాను మరియు కట్ట కాలువకు మధ్య భాగాన సర్వే నెం. 321 లో ఈ భూమిని మా అందరు సమమామి గ్రామానికి మరియ అప్పట్లో అనగా 1954 సంవత్సరంలో దళితులైన కొందరు వ్యక్తులమలనగా ఇద్దరిపైన అట్టి భూమిని పట్టాదారులుగా చేర్పించినారు. అర్థ పట్టాదారులు ఇప్పటికీ వారి వారసులకు మల్లెపాక వెంకటయ్య, తండ్రి: సోమ్బాదారు వారి పేరు మీద ఎ.1-00 భూమి, మరియు అదే విధంగా ధరి వారసులగు మల్లెపాక సోండి. సోమయ్య మూర్తయ్య వారి పేరు మీద ఎ.1-30 గుంటలు ఇప్పటి వరకు ధరణిలో కూడా వారి పేరు మీదనే పట్టాదాు తంగా వస్తుంది. మేము నిరుపేదలము. పొట్టకూటి కొరకు దేశం అనగా హైదరాబాద్, నల్గొండ పరిసర ప్రాంతాలలో వరి నాట్లు మరియు వ్యవసాయ కూలీలుగా మా జీవనం గడుపుకుంటూ పిల్లలను సాదుకుంటూ జీవనాలు గడుపుతున్నాము. కావున ఇప్పుడు కొత్తగా మా పల్లెను గ్రామ పంచాయితిగా ఏర్పాటు చేయడం జరిగింది. కావున మా గ్రామానికి గుడులు లేదా ఏమైన కొత్తగా నిర్మాణాలు చేయాలని మా నిరుపేద కుటుంబాలకు చెందిన భూమిపైన కొంత మంది మా గ్రామస్తులు అయిన ఎస్.సి. (మాదిగ) కులస్తులైన పెండ్యాల నరేష్, తండ్రి: రాంచంద్రు, మరియు కొంత మంది బి.సి. కులస్తులు పెండ్యాల నరేష్ ట్రాక్టర్తో మాపై దౌర్జన్యం చేసి, భూమిని చదును చేసినారు. డబ్బు అహంకారం ఉన్న వ్యక్తుల కన్నుపడి అట్టి భూమిలో నిర్మాణం చేస్తామని మాపైన దౌర్జన్యంగా దురుసుగా మాపై దాడికి దిగుతున్నారు. అంతే కాకుండా ఇట్టి భూమి గ్రామ పంచాయితికి యం.ఆర్.ఓ. మరియు సంబంధిత అధికారులు అనగా ఆర్.ఐ. 321 సర్వే నెంబరులో ఉన్న భూమిని గ్రామ పంచాయితికి అప్పజెప్పినట్లుగా తప్పుడు పేపర్లు సృష్టించి వైట్ పెయింట్వేసి దానిలో వేరొక విధంగా వక్రీకరించి గ్రామంలో ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. మా నిరుపేద దళితులము అందరం తమరికి చేతులెత్తి పాదాభివందనాలు తెలియపరుస్తున్నాము. ఇట్టి భూమిపైకి వేరేకొరు రాకుండా మాకు రక్షణ కల్పిస్తూ మా నిరుపేదలకు సహాయం చేస్తూ అండగా నిలబడి మాకు తగు న్యాయం చేస్తారని భావిస్తూ మా యొక్క ప్రార్థనలు. కావున 321 సర్వే నెంబర్కు సంబంధించిన జిరాక్స్లు జతపరుస్తున్నాను. అంతే కాకుండా ఇట్టి విషయంను సంపూర్ణంగా పరిశీలించి మా తాత ముత్తాతల పేర్ల మీద ఉండబడిన భూమికి హక్కు పత్రాలు (పట్టా పాస్ పుస్తకాలు) ఇప్పించగలరని వేడుకుంటున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఇద్దరు వ్యక్తులను గొడ్డెలతో నరికి హత్య చేసిన మావోయిస్టు లు

ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు కాలనీ గ్రామంలో దారుణ హత్య పోలీసుల ఇన్ ఫార్మర్ నేపంతో ఇద్దరు వ్యక్తులు ఉయిక రమేష్, ఉయిక అర్జున్ లను రాత్రి 11 గంటల సమయంలో గొడ్డెలతో

Read More »

ప్రశ్నించే గొంతుకలను కాపాడుకుందాం….అమరుడు పురుషోత్తం సంస్మరణ సభ

*23-11-2024 (చిన్న తాండ్రపాడు )* ఒక లక్ష్యం అనుకుంటే ఆ లక్ష సాధన చుట్టూ మన కార్యచరణ ఉండాలి అలా జీవించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇలా జీవించిన వారిలో ఆచరించి చూపిన

Read More »

మాసాయిపేట దాబాలో మత్తు పదార్థాల విక్రయం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద 44వ జాతీయ రహదారిపై ఉన్న షేరి పంజాబీ ఫ్యామిలీ దాబాలో ఎక్సైజ్ ఇన్ఫోర్స్మెంట్ ప్రత్యేక బృందం దాడులు నిర్వహించారు.హెరాయిన్ తయారీకి

Read More »

ఇంటింటికి సమగ్ర సర్వేకు ప్రజలు సహకరించాలి పల్లె రాంచందర్ గౌడ్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల మరియు సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మెదక్ జిల్లా

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవం

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ప్రపంచ మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవాన్ని ముదిరాజ్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో మెదక్ చౌరస్తాలో జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా

Read More »

వైరా ఎమ్మెల్యే సోదరుడు మాలోత్ వాల్యా నాయక్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన వైరా మండల కాంగ్రెస్ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 21: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు. కొత్తగూడెం నియోజవర్గం కారుకొండ గ్రామపంచాయతీ స్వగ్రామం నందు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ రెండో సోదరుడు మాలోత్ వాల్యా నాయక్

Read More »

 Don't Miss this News !