+91 95819 05907

ఆమె మాటే – తుపాకి తుటా…..!

★ ఐద్వా జిల్లా అధ్యక్షురాలు డి సీతాలక్ష్మి

★ఐద్వా ఆధ్వర్యంలో మల్లు స్వరాజ్యం 3 వ వర్ధంతి సభ*

నేటి గదర్ న్యూస్,భద్రాచలం:

ఆమె ఉపన్యాసాలతో బడుగు బలహీన వర్గాలను ఐక్యం చేసి దొరల గుండెల్లో తూటాలను పేల్చిన వీర వనిత మల్లు స్వరాజ్యం అని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలు డి సీతాలక్ష్మి అన్నారు.
బుధవారం స్థానిక చంద్ర భవనంలో
ఐద్వా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోదురాలు మల్లు స్వరాజ్యం గారి 3వ వర్ధంతి సభలో ఐద్వా జిల్లా కమిటీ సభ్యురాలు నాదెళ్ల లీలావతి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వరాజ్యం గారి చిత్రపటానికి నాదెళ్ల లిలావతి పూల మాలా వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సీతా లక్ష్మి మాట్లాడుతు మల్లు స్వరాజ్యం సంపన్న కుటుంబంలో పుట్టి అతి చిన్న వయసులోనే 13 ఏల కే తుపాకి పట్టి నిజం ప్రభుత్వం కి వ్యతిరేకంగా ప్రజలను చైతన్య చైతన్యవంతులను చేశారని అన్నారు. తుపాకి పట్టి గెరిల్లా పోరాట నిర్మించిన మల్లు స్వరాజ్యం నీ నిజాం సైన్యాలు యెదుర్కోలేక ఇంటిని సైతం తగలబెట్టారని అన్నారు.ఆ నాడు ఆమె ను పట్టిస్తే 10 వేల రూపాయిలు ఇస్తాము అని ప్రభుత్వం ప్రచురించింది గుర్తు చేశారు.
స్వరాజ్యం రజాకర్ల పాలిట సింహా స్వప్నం అయ్యి నిలిచారని కొనియాడారు.ఆమె జానపద బాణీల్లో కవి కట్టి స్వయం గా ఆమె పాడి గ్రామంలోని ప్రజలను ఐక్యం చేసేదని తెలిపారు . ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ కు నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం పోటీచేసి 2 పర్యాయాలు సీపీఎం పార్టీ తరపున ఎన్నికై ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారని అన్నారు. మల్లు స్వరాజ్యం స్పూర్తి తో మహిళలందరూ ఐద్వా ఇచ్చే పిలుపులో, పోరాటలలో భాగస్వాములు అయినప్పుడే నిజమైన ఘన నివాలి అర్పించినట్టు అని సీత లక్ష్మి స్పష్టం చేశారు..ఈ కార్యక్రమం లో ఐద్వా జిల్లా కమిటీ సభ్యులు జీవన జ్యోతి , వై పూర్ణిమా దేవి, గౌతమి యే జే, ఆఫీస్ భేరర్స్ సక్కుభాయి, జీ నాగలక్ష్మి, ఎమ్ సుబ్బలక్ష్మి , పట్టణ కమిటీ సభ్యులు కే సుసిల , గణపతమ్మ,సి యెచ్ దనమ్మ,డి నాగలక్ష్మి ,సౌదామిని ,సౌభాగ్యం తడితరులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఆపదలో అండగా సీఎం సహాయనిధి :అంబటి వెంకటేశ్వరరావు

నేటి గద్దర్ న్యూస్, చింతకాని ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక &విద్యుత్ ప్రణాళిక మంత్రివర్యులు మల్లు భట్టి విక్రమార్క సిఫార్సుతో సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన చింతకాని మండల

Read More »

సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహలకు మాదిగ మేధావులు, వివిధ వర్సిటీల ప్రొఫెసర్లు కృతజ్ఞతలు తెలిపారు

దశాబ్దాల ఎస్సీ వర్గీకరణ ఆకాంక్ష నెరవేరిన సందర్భంగా మాదిగ, మాదిగ ఉప కులాల సంఘాల నాయకులు, మాదిగ మేధావులు, వివిధ వర్సిటీల ప్రొఫెసర్లు బుధవారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో సీఎం రేవంత్ రెడ్డి గారిని,

Read More »

ఏకసభ్య కమిషన్ కాదది… ఏకపక్ష కమిషన్ :జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు… తోటమల్ల రమణమూర్తి

– మాలల అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు వర్గీకరణ కుట్ర… – మాలలు ప్రత్యక్ష,న్యాయ పోరాటాలకు సిద్ధం కావాలి… – జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు… తోటమల్ల రమణమూర్తి కొత్తగూడెం, మార్చి 19,( ) :

Read More »

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 19: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండల తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ₹3,04,965 కోట్ల వ్యయంతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, సామాజిక న్యాయం

Read More »

ఆరు గ్యారెంటీలు ఎత్తేసిన భట్టి.. వట్టి బడ్జెట్ ఇది :మాజి మంత్రి,బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

★మహిళలు,రైతులు,అవ్వ తాత లు,యువకులు, నిరుద్యోగులను అందరిని కలిపి నిండా ముంచిన బడ్జెట్ ★గత 10 ఏండ్లలో మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో వెలిగిన తెలంగాణ ను 15 నెలల్లోనే అంధకారం లోకి నెట్టివేసే బడ్జెట్

Read More »

మాదిగల ఏళ్ళ పోరాట ఫలితమే ఎస్సీ వర్గీకరణ బిల్లు

★అసమానతల నిర్మూలనకే ఎస్సీ వర్గీకరణ ★ప్రతి గడపకు ఎస్సీవర్గీకరణ లక్ష్యం తీసుకెళ్లాలి ★మాదిగ జేఏసీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి సిద్దెల తిరుమలరావు నేటి గదర్ న్యూస్,మణుగూరు రూరల్ : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ

Read More »

 Don't Miss this News !