+91 95819 05907

ఆటో డ్రైవర్ల హామీలను నెరవేర్చాలి

★ఏటా రూ.12 వేల చొప్పున భృతి ఇవ్వాలి… కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి*

■ఆటో కార్మికుల భరోసాగా… తెలంగాణ జన సమితి పార్టీ*

★ఆటో కార్మికుల బాధ్యత ప్రభుత్వానిదే… పినపాక మండల తెలంగాణ జన సమితి మండల అధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్ల రెడ్డి

నేటి గదర్ న్యూస్,పినపాక:

పినపాక మండలం ఈ. బయ్యారం క్రాస్ రోడ్ లోని ఆటో అడ్డాను పినపాక మండలం తెలంగాణ జన సమితి మండల అధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర రెడ్డి  బుధవారం నాడు సందర్శించి ఆయన ఆటో కార్మికులతో కాసేపు మాట్లాడటం జరిగింది వారు కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో అన్ని విధాలుగా నష్టపోయిన ఆటో కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు, ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు, ఎన్నికల ముందర ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ఆటో డ్రైవర్లు క్రియేటర్ 12000 బృతి ఇవ్వాలని సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రతి జిల్లా కేంద్రంలో ఆటోనగర్ నిర్మించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ఆటో డ్రైవర్లను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు,

ఈ కార్యక్రమంలో రాము కన్నయ్య సురేందర్ శంకర్ ప్రసాదు సతీష్ శ్రీను, ఆటో కార్మికులు తదితరులు ఉన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఎస్సీ వర్గీకరణ అమలైనందున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ మెదక్ పట్టణ జనరల్ సెక్రెటరీ గిద్దకింది ప్రవీణ్ కుమార్

హావేళ్ళి ఘణపూర్ మండలం మెదక్ రూరల్ నేటి గదర్ ప్రతినిధి మార్చి 19. మెదక్ జిల్లా కేంద్రంలో బుధవారం రోజున నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి దానికి చట్టబద్ధత

Read More »

బ్రాహ్మణుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తా బ్రాహ్మణ అధ్యక్షుడు జగన్మోహన్ శర్మ.

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 19:- బ్రాహ్మణుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని వారి బాగోగుల కోసం తన జీవితం అంకితం చేస్తానని తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య

Read More »

విద్యారంగానికి మేనిఫెస్టో లో ప్రకటించిన 15% నిధులు కేటాయించాలి నవాత్ సురేష్

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 19:- రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యాశాఖకు గత ఏడాది కంటే 0.20% కేటాయింపులు తగ్గాయని,కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న 15% ఇచ్చిన హామీకి బడ్జెట్లో కేటాయించిన

Read More »

మల్లు స్వరాజ్యం జీవితం అందరికీ ఆదర్శనీయం :మల్లు స్వరాజ్యం 3వ వర్థంతి సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా

మల్లు స్వరాజ్యం స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు మల్లు స్వరాజ్యం 3వ వర్థంతి సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నేటి గదర్ న్యూస్ ప్రతినిధి ఖమ్మం, మార్చి 19 :` తెలంగాణ సాయుధ పోరాట

Read More »

మోరంపూడి అప్పారావుకు మాజీ ఎంపీ నామ పరామర్శ

నేటి గదర్ న్యూస్,ములకలపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములకలపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మోరంపూడి అప్పారావు సోదరుడు రమేష్ (50) మంగళవారం సాయంత్రం మరణించారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ మాజీ లోక్

Read More »

ఆ చిన్నారి “ఇవాంక” కు కేటీఆర్ అంటే ఎంత అభిమానం!!!

నేటి గదర్ వెబ్ డెస్క్: ✍️KDR,9581905907 టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అంటే చిన్నారులకు ఎంత ఇష్టమో తెలియాల్సింది కాదు. సోషల్ మీడియా వేదికగా అనేకమంది చిన్నారులు వివిధ రూపాలలో

Read More »

 Don't Miss this News !