నేటి గద్దర్ న్యూస్ ముదిగొండ మండల ప్రతినిధి మరికంటి బాబురావు
ముదిగొండ మండల పరిషత్ కార్యాలయాన్ని పరిశీలించిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు
మల్లారం గ్రామం లో నాదెండ్ల నాగేశ్వరరావు తండ్రి ఇటీవల మరణించడం తో వారి దశ దిన ఖర్మకు హాజరై వారి చిత్ర పటానికి పూలమాలలతో నివాళులు అర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసినారు.
ఈ కార్యక్రమంలో ఎంపిపి సామినేని హరి ప్రసాద్,BRS మండల అధ్యక్షులు సామినేని హరి ప్రసాద్, మండల కార్యదర్శి గడ్డం వేంకట్,BRS నాయకులు బంక మల్లయ్య, వెంకటపురం మాజి సర్పంచ్ అనంతరములు, భిక్షం,ఎంపిటిసి పచ్చా సీతారామయ్య,రమేష్,వీరబాబు తదితర ముఖ్య నాయకులు కార్యకర్తలు హాజరైనారు.
Post Views: 38