నేటి గద్దర్ న్యూస్ ముదిగొండ మండల ప్రతినిధి మరికంటి బాబురావు
ముదిగొండ GP లేవలో తల్లిపాల వారోత్సవాలు భాగంగా 7,8,9 నెలల గర్భిణీలు, బాలింతలు, పాలిచ్చే తల్లులకు ముర్రుపాలు, తల్లిపాల ప్రాముఖ్యత గురించి వివరించి వాటి లాభాలు తెలియచేశారు , అలాగే PHC సందర్శన చేసి అక్కడ మెడికల్ ఆఫీసర్ మేడం ANC లకు తల్లిపాల గురించి చెప్పడం జరిగింది.. ఈ సమావేశానికి హెల్త్ స్టాఫ్, ఐసీడీఎస్ సూపర్వైజర్, అంగన్వాడి టీచర్లు, తల్లులు పాలుగొన్నారు.
Post Views: 24