రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- స్కూల్ ఫెడరేషన్ స్టేట్ లెవెల్ ఫుట్బాల్ పోటీలలో మెదక్ జట్టు వరంగల్ పై మూడు సున్నా గోల్స్ తో గెలుపొందింది.మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో ఈనెల 14 నుండి 16 వరకు జరుగుతున్న ఫుట్బాల్ పోటీలలో రామాయంపేట పట్టణానికి చెందిన యువజ్యోతి ఫుట్బాల్ అకాడమీ నుండి బులెట్ శరత్చంద్ర ఎంపికయ్యాడు.అక్కడ జరుగుతున్న పోటీలలో రెండు గోల్డ్ సాధించి విజయానికి సారధిగా మారాడు.మరో క్రీడకారుడు భాను మనోహర్ యాదవ్ మంచి ఆటను కనబడుచాడని కోచ్ తెలిపాడు.వరంగల్ పై మెదక్ అండర్ 14 జట్టు విజయం పట్ల రామాయంపేట ఫుట్బాల్ కోచ్ సత్యనారాయణ మెదక్ సెక్రెటరీ నాగరాజు,ప్రకాష్,భాగ్య మేడమ్ రామాయపేట సిఐ వెంకట రాజాగౌడ్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Post Views: 42