రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా శుక్రవారం రోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రామాయంపేట పోలీసు అధికారుల సూచనల మేరకు సామాన్య ప్రజలను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా చిన్న పిల్లలు వీధులలో కేరింతలు కొడుతూ పెద్దవారు స్నేహితులతో కలిసి చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా రామాయంపేట మున్సిపాలిటీ పట్టణం పురవీధులలో ప్రధాన రహదారులపై,గ్రామాలలో ప్రజలు అందరూ కలిసి రంగులు చల్లుకుంటూ ఒకరికొకరు హోలీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉన్న తరుణంలో మరోపక్క పట్టణంలో గ్రామాలలో పనివారు డప్పు చప్పులతో ఆట పాటల మధ్య ప్రశాంతంగా సంతోషంగా ఆనందోత్సవాల మధ్య హోలీ పండగ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.
Post Views: 104