నేటి గదర్ న్యూస్ సెప్టెంబర్ 7: వైరా ప్రతినిధి.
వైరా మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు నందు,రేచర్ల బ్రదర్స్ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కొలువై ఉన్న గణనాథుడికి టిపిసిసి కార్యదర్శి కట్ల రంగారావు దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొనడం జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులుకట్ల సంతోష్,రేచర్ల రాముడు, రేచర్ల నాగేశ్వరరావు, రేచర్ల సత్యం,కంభంపాటి సత్యనారాయణ, రేచర్ల చిన్నవిశ్వనాథం, రేచర్ల శ్రీకాంత్, రేచర్ల వెంకటేష్, రేచర్ల పెద్ద విశ్వనాథం, రేచర్ల మణికంఠ దంపతులుతదితరులు పూజల్లో పాల్గొన్నారు.
Post Views: 72