నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి.
రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణo, సమాచార శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి తో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రాంభోత్సవాల్లో పాల్గొననున్న లోక్ సభ సభ్యులు.
ఉ॥ 09.00
సుజాతనగర్ నాయకులగూడెం(పరామర్శ)
ఉ॥09.15
సుజాతనగర్
సుజాతనగర్
(సెంట్రల్ లైటింగ్ ప్రారంభోత్సవం)
ఉ॥10.20
పాల్వంచ
ప్రభాత్ నగర్ (రెడ్డిగూడెం) (హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన)
ఉ”11.00
పాల్వంచ
పాండురంగాపురం
(బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన)
ఉ॥11.45
లక్ష్మీదేవిపల్లి
శ్రీరామచంద్ర ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల (రైఫిల్ షూటింగ్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభోత్సవం)
మ॥12.15
లక్ష్మీదేవిపల్లి
చాతకొండ (ఆరవ బెటాలియన్)
(బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన)
మ|01.30
కొత్తగూడెం
ప్రభుత్వ ఆసుపత్రి ఏరియా (ఇందిరా మహిళా శక్తి పుడ్ కోర్టు సందర్శన)
మ||02.00
కొత్తగూడెం
రైల్వేస్టేషన్ ఏరియా
(రైల్వే స్టేషన్ నుంచి ఎదురుగడ్డ వరకు విస్తరించిన రోడ్డు ప్రారంభోత్సవం)
మ||02.15
కొత్తగూడెం
గణేష్ టెంపుల్ ఏరియా (కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం)
సా||04.00
రఘునాథపాలెం
నూతన కలెక్టరెట్
(మున్నేరు కరకట్ట నిర్మాణ పనుల పురోగతిపై సమీక్ష)
సా||05.30
ఖమ్మం రూరల్
ఎం. వెంకటాయపాలెం
1)బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన
2) సీసీ రోడ్ల ప్రారంభోత్సవం
సా॥06.00
ఖమ్మం రూరల్
కాచిరాజుగూడెం (సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన)
సా॥06.30.
ఖమ్మం రూరల్
చింతపల్లి క్రాస్ రోడ్ (బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన)