రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) జనవరి 25 :- మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల తండాకు చెందిన గిరిజన విద్యార్థి జవహర్ లాల్ నాయక్ రెండు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు.ఇటీవల ప్రకటించిన సెంట్రల్ వాటర్ కమిషన్ లో జూనియర్ ఇంజనీర్ గా సెలెక్ట్ కాగా, శుక్రవారం రోజు ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ప్రకటించిన నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగం పొందారు.తమ తండాకు చెందిన యువకుడు రెండు ఉద్యోగాలు సాధించడం పట్ల తండావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Post Views: 38