రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) జనవరి 26:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో మండల తహసీల్దార్ కార్యాలయంలో మండల తహసీల్దార్ రజనీ కుమారి చేతుల మీదుగా నేటి గదర్ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న నేటి గదర్ న్యూస్ ఎప్పటికప్పుడు సమాచారం అందించడంలో ప్రజల ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.అదేవిధంగా రామాయంపేట మండలంలో నేటి గదర్ న్యూస్ మరింత ప్రజల మరియు అధికారుల మన్నన్నలు పొంది మరింత ముందుకు వెళ్లాలని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల తదితరులు పాల్గొన్నారు.
Post Views: 81