నేటి గదర్ న్యూస్,పినపాక:సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి అయోధ్య చారి శనివారం సీపీఐ మాజీ వార్డు మెంబర్ తాటి రత్తాలు పార్థివ దేహానికి నివాళి అర్పించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి అయోధ్య , మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మీకుమారి సిపిఐ పినపాక నియోజకవర్గం కార్యదర్శి సరెడ్డి పుల్లారెడ్డి, జిల్లా సమితి సభ్యులు గడ్డం మనోహర చారి ,మాజీ మండల కార్యదర్శి వెంకన్న, మాజీ ఎంపీటీసీ కామిశెట్టి రామారావు* స్థానిక నాయకులు, తదితరులు హాజరై పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. వడదెబ్బ కి మృతి చెందిన తాటి రత్తాలు కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Post Views: 23