నేటి గద్దర్ న్యూస్ ,వెబ్ డెస్క్:
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ రైతుల కోసం అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఇప్పటి వరకు నష్టపరిహారం అందించలేదని, సాగునీరందక పంటలు ఎండిపోతున్నా పట్టించుకోలేదని పంటల బీమాపథకాన్ని అమలు చేయలేదని, మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్ వద్ద బండి సంజయ్ ఆధ్వర్యంలో ‘రైతు దీక్ష’ చేయనున్నారు.
ఈ దీక్షలో బండి సంజయ్ సహా పలువురు బీజేపీ నేతలు పాల్గొంటారు.
Post Views: 67