🌕 నేడు పాక్షిక చంద్రగ్రహణం
గ్రహణ ప్రారంభం: మధ్యాహ్నం 3:20 PM
గ్రహణ ముగింపు: సాయంత్రం 6:47 PM
చంద్రోదయం తెలుగు రాష్ట్రాల్లో: 6:22 PM
దర్శన సమయం: మనకు సుమారు 25 నిమిషాల పాటు పాక్షికంగా కనిపించే అవకాశం ఉంది.
గ్రహణ కాలంలో చేసే జపం మరియు హోమం అనంతమైన ఫలితాన్నిస్తాయి.
స్నానాలు: మధ్యాహ్నం 3:20 గంటలకు పట్టు స్నానం, సాయంత్రం 6:47 గంటలకు విడపు స్నానం ఆచరించడం తప్పనిసరి.
పారాయణం: విష్ణు సహస్రనామ పారాయణం లేదా గాయత్రీ మంత్ర జపం చేయడం వల్ల విశేష పుణ్యం లభిస్తుంది.
ప్రత్యేక శ్లోకాలు: ముఖ్యంగా ఈ క్రింది రాశుల వారు గ్రహణ పీడా పరిహార శ్లోకాలు పఠించడం శ్రేయస్కరం:
సింహ రాశి 🦁
కన్య రాశి ♍
మకర రాశి ♑
వృషభ రాశి ♉
Post Views: 2








