*ఈసం వంశీలకు బాల్స్ నెట్లను అందించిన మానాల బ్రదర్స్*
*నేటి గదర్ న్యూస్ గుండాల*, మండలం పరిధిలోని రోల్లగడ్డ గ్రామంలో జరిగే ఈసం వంశీల మహా జాతర అయిన దోనుకొండ తల్లి జాతరకు మండల కేంద్రానికి చెందిన మానాల బ్రదర్స్ ఆధ్వర్యంలో, నెట్ లను మానాల సతీష్ కుమార్, మానాల శ్రవణ్ కుమార్ జాతర నిర్వాహకులకు అందించారు. అనంతరం మానాల బ్రదర్స్ మాట్లాడుతూ ఈసం వంశీల మహా జాతరకు తమ వంతు సహాయంగా క్రీడా సామాగ్రిని అందించడం ఎంతో ఉందని వారి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాతర నిర్వాహకులు ఈసం పాపారావు, ఈసం కృష్ణ, తదితరులు పాల్గొన్నారు
Post Views: 6








