బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా?
రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ
2014 సంవత్సరంలోనే భూదాన్ బోర్డు చైర్మన్ 100 గజాల స్థలాన్ని పేదలకు ఇచ్చారు
కూల్చివేతల వల్ల తిండి, వసతి కోల్పోయిన వారికి వెంటనే అన్నీ సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి
వారికి అదే భూదాన్ భూముల్లో ఇల్లు నిర్మించి ఇవ్వాలి, అన్ని వసతులు కల్పించాలి
బుల్డోజర్ సంస్కృతిని వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి, మీరు కూడా కూల్చివేయడం సరికాదు
బాధితులకు తాత్కాలికంగా వసతి కల్పించిన చోట కూడా భోజనం ఏర్పాట్లు లేవు, వారు అనారోగ్యం పాలవుతున్నారు
– సీపీఎం నాయకుడు బీవీ రాఘవులు
Post Views: 3








