ఏపీ ప్రభుత్వం పదోతరగతి విద్యార్థిని రాసిన పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయం తీసుకుంది. ప్రకాశం జిల్లాకు చెందిన గీతిక అనే పదో తరగతి విద్యార్థినికి సాహిత్యం పట్ల ఆసక్తి ఎక్కువ. ఆమె ఏడో తరగతి నుంచి కవితలు, కథలు రాస్తోంది. అయితే ఆమె ఇటీవల 55 కవితలు, 13 కథలతో ఓ బుక్ రాసింది. ఏపీ ప్రభుత్వం ఆ బుక్‌ను గుర్తించి ముద్రించాలని నిర్ణయం తీసుకుంది.
Post Views: 2








