+91 95819 05907

మహబూబాద్ MP బీ ఆర్ ఎస్ అభ్యర్థి ని గెలిపిద్దాం ..కేసిఆర్ కి కానుకగా ఇద్దాం

★BRS పార్టీ మండల ఉపాధ్యక్షులుయడ్లపల్లి నరసింహారావు

నేటి గద్ధర్ న్యూస్,ములుగు:మహబూబాద్ MP బీ ఆర్ ఎస్ అభ్యర్థి ని గెలిపిద్దాం ..కేసిఆర్ కి కానుకగా ఇద్దాం అని BRS పార్టీ మండల ఉపాధ్యక్షులుయడ్లపల్లి నరసింహారావు పిలుపునిచ్చారు.
ములుగు జిల్లా జడ్పీ చైర్ పర్సన్ బడే నాగజ్యోతి ,BRS పార్టీ జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ బాబు ఆదేశాలతో మండల BRS పార్టీ ఉపాధ్యక్షులు యడ్లపల్లి నరసింహారావు ఆధ్వర్యంలో రాజుపేట గ్రామ కమిటీ అధ్యక్షులు సారధ్యంలో శుక్రవారంరాత్రి మెయిన్ సెంటర్లో & యాదవ్ నగర్లో మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాలోత్ కవిత కార గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రచారం చేయడం జరిగింది.
ఈ ప్రచార కార్యక్రమంలో. యడ్లపల్లి నరసింహారావు. బండ్ల మధు ప్రసాద్. పోదెం వెంకటరావు. కర్రీ శ్యాంబాబు చదలవాడ సాంబశివరావు. కర్రి శ్రీను.నిమ్మగడ్డ ప్రవీణ్ sd హుస్సేన్.md కౌసర్, మల్లికంటి శంకర్ md రాయ సాహెబ్ md అంకుష్ G తంబి మైప శ్రీను సామేలు దాసరి శ్రీను జోగారావు పుల్లయ్య కిరీటం . ముల్లపూడి వాసు. పాలేటి శ్రీహరి మువ్వా రాము ముళ్ళపూడి సత్యనారాయణ దుగ్గెని కృష్ణ మరియు వాడపల్లి నాగ శీను. పయ్యావుల ప్రశాంత్ మాము నూరి వెంకట నరసింహారావు సిహెచ్ వరప్రసాద్ బి రమేష్ పి నరసింహారావు బి నరహరి బి కొండయ్య BRS పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

📅 03-03-2026 📍 బుర్డారం గ్రామం, సమత్ బట్టు పల్లి గ్రామపంచాయతీ, కరకగూడెం మండలం 🏞️ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 🔹సమత్ బట్టు పల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి

Read More »

Ap: శవాల మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్

శవాలు మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్ నెల్లూరు పెద్దాసుపత్రి లో పని చేస్తున్న మహిళా ఉద్యోగినితో అసభ్యం గా ప్రవర్తిస్తున్న డాక్టర్ సురేష్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక నెల్లూరు పేరు మారుమోగిపోతోంది

Read More »

టీ ఇలా కాస్తే భలే రుచిగా ఉంటుంది

ఉదయం లేవగానే టీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. కొందరు ప్రతిరోజుకు ఐదు నుంచి పది సార్లు టీ ని తాగుతారు. టీ తాగడం వల్ల మనసులో ఉత్తేజం కలుగుతుంది. అప్పటివరకు ఉన్న బద్ధకం

Read More »

నేడు పాక్షిక చంద్రగ్రహణం

🌕 నేడు పాక్షిక చంద్రగ్రహణం గ్రహణ ప్రారంభం: మధ్యాహ్నం 3:20 PM ​గ్రహణ ముగింపు: సాయంత్రం 6:47 PM ​చంద్రోదయం తెలుగు రాష్ట్రాల్లో: 6:22 PM ​దర్శన సమయం: మనకు సుమారు 25 నిమిషాల

Read More »

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ 2014 సంవత్సరంలోనే భూదాన్ బోర్డు చైర్మన్ 100 గజాల స్థలాన్ని పేదలకు ఇచ్చారు కూల్చివేతల

Read More »

మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వుతూ, పాదాలు నొప్పించేంత వరకు డ్యాన్స్ చేస్తూ, ఎన్నో షాక్‌లతో గడిపిన సాయంత్రం” :విరోష్

సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన ఫిబ్రవరి 26న పెళ్లితో ఒకటవ్వగా.. తాజాగా సంగీత్ ఫోటోల​ను విజయ్, రష్మిక తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. “మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత

Read More »

 Don't Miss this News !