నేటి గద్ధర్ న్యూస్, వెబ్ డెస్క్:
భారతీయ మీడియాలో విప్లవాత్మక మార్పు తెచ్చిన
దార్శనికుడు రామోజీ రావు మరణం బాధాకరమని
ప్రధాని మోదీ అన్నారు. ‘భారతదేశ అభివృద్ధి పట్ల
రామోజీ చాలా మక్కువ చూపేవారు. ఆయనతో
మాట్లాడి కొంత జ్ఞానం పొందే అవకాశం చాలాసార్లు
లభించడం నా అదృష్టం. ఈ క్లిష్ట సమయంలో
రామోజీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు,
అసంఖ్యాక అభిమానులకు సానుభూతి’ అని Xలో
నివాళులర్పించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా,
రాజ్నాథ్ సింగ్ సంతాపం ప్రకటించారు
Post Views: 29