నేటి గదర్, జూలై 09,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి :
గుండెపోటుతో నర్సు మృతి చెందిన సంఘటన సోమవారం అర్ధరాత్రి భద్రాచలం ఏరియా హాస్పిటల్ లో చోటుచేసుకుంది. సంఘటన సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… సోమవారం రాత్రి భద్రాచలం ఏరియా హాస్పిటల్ నర్సుగా విధులు నిర్వర్తించేందుకు హాజరైన కళ్యాణి (35) అనే మహిళ హాజరైంది. డ్యూటీ నుంచి షిఫ్ట్ చేంజ్ అయ్యే టైంలో గుండెపోటు రావడంతో మృతి చెందిన. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 921