గిరిజన ప్రాంత సమస్యలు పరిష్కారం కృషి చేయాలని కోరిన మాజీ మంత్రి అరకు పార్లమెంట్ అధ్యక్షులు కిడారి శ్రావణ్ కుమార్
నేటి గదర్, న్యూస్:
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు లో గిరిజన మంత్రిగా బాధ్యతలు స్వీకరించి మొట్టమొదటి సారి పాడేరు వచ్చిన గిరిజన శాఖ మరియు స్త్రీ శిశు సంక్షేమ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కి అరకు పార్లమెంట్ అధ్యక్షులు కిడారి శ్రావణ్ కుమార్ ఘన స్వాగతం పలికారు. పాడేరు మొదకొండమ్మ అమ్మ వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జిల్లా అధికారుల సమీక్ష నిర్వహించారు. అనంతరం కార్యకర్తలు మరియు ప్రజలతో కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భం గా గిరిజన ప్రాంతంలో రోడ్లు గత ప్రభుత్వం లో ఆగిపోయిన వర్క్స్ లను పూర్తి అయ్యే విధంగా ఆశ్రమం పాఠశాల లో పని చేస్తున్న హెల్త్ వర్క్లను కొనసాగించే విధం గా చర్యలు తీసుకోవాలని మిని గురుకులం, గురుకులం మరియు కస్తూర్బా గాంధి లలో పనిచేస్తున్న సిబ్బంది మరియు CRT ల సమస్యల పరిష్కారం చేయాలని GO No 3 అమలకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారి దృష్టి కి తీసుకెళ్ళాలని మారుమూల గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని గిరిజన మంత్రి సంధ్యారాణి కి అరకు పార్లమెంట్ అధ్యక్షులు కిడారి శ్రావణ్ కుమార్ కోరారు ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ కోశాధికారి వంతల నాగేశ్వరరావు,రాష్ట్ర ఆర్గనైజషన్ సెక్రటరీ సాగర సుబ్బారావు,టీడీపీ మహిళా సీనియర్ నాయకురాలు బూర్జ లక్ష్మి,అనంతగిరి మండల అధ్యక్షులు అంటిపర్తి బుజ్జిబాబు, డుంబ్రిగుడ మండల అధ్యక్షులు తుడుము సుబ్బారావు, పెదబయలు మండల అధ్యక్షులు సీకరి సుకుమారి హుకుంపేట మండల అధ్యక్షులు కొర్ర తులసిరావు సర్పంచులు బాకూరు వెంకటరమణ రాజు,పాంగి పాండురంగ స్వామి,గూడ సర్పంచ్ జ్ఞాన ప్రకాష్,అండీభ సర్పంచ్ తామర్ల సత్యనారాయణ,పలసీ శశి భూషణం నాయుడు, ఎంపీటీసీలు కిల్లో సాయిరాం, కొమ్మ రమ ప్రధాన కార్యదర్శులు సిర్గం సూర్యకాంతం,పెల్లమల జోగులు తేడాబారికి ఆనంద్,మాజీ వైస్ ఎంపీపీ అమ్మన్న,మాజీ సర్పంచులు కొర్ర వాసుదేవ రావు, కూడా వెంకటరావు,చటరీ వెంకటరాజు,తేడాబారికి గెన్ను,నరంజి ప్రసాద్,టీడీపీ మహిళా నాయకులు బోరిబోరి లక్ష్మి,కిముడు మహేశ్వరీ, ఎల్ బి కళావతి, సాగర సత్యవతి,ద్రౌపతి, విజయ టీడీపీ నాయకులు బిడ్డ లక్ష్మణ్, నరేంద్ర, మాంద్యగురు స్వామి,లైకోన్, మండి కిషోర్, త్రినాధ్, రమేష్ ఆనంద్, గోపాల్ త్రినాధ్ కూటమి నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు