+91 95819 05907

జనసేన క్రియాశీలక సభ్యత్వ భీమా 5 లక్షల రూ. చెక్ ని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు గారి చేతుల మీదుగా అందుకున్న జనసైనికుడు మన్నెం దేవ ప్రసాద్ కుటుంబ సభ్యులు.

నేటి గదర్ న్యూస్, ఆంద్రప్రదేశ్ ప్రతినిధి:

ప్రమాదవశాత్తు మరణించిన జనసైనికుడు మన్నెం దేవ ప్రసాద్ కి జనసేన క్రియాశీలక ప్రమాద భీమా చెక్ 5 లక్షల రూ. మంగళగిరి పార్టీ కార్యలయంలో వారి కుటుంబ సభ్యులకు అందించిన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదల నాగబాబు . ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ , ఉమ్మడి కృష్ణ జిల్లా సంయుక్త కార్యదర్శి ఈమని కిషోర్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ… జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ జనసైనికులను ఆలోచించి ప్రమాదవశాత్తు అనుకోకుండా మరణిస్తే వారి కుటుంబాలకు అండగా ఉండాలని ఈ కార్యక్రమం మొదలుపెట్టారని అందులో భాగంగా జగ్గయ్యపేట నియోజకవర్గానికి చెందిన మన్నెం దేవ ప్రసాద్ గత సంవత్సరం ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది అని, వారికి ఈ రోజు ప్రమాద భీమ చెక్ ని నాగబాబు చేతుల మీదుగా అందించటం జరిగింది అని, జనసేన క్రియాశీలక సభ్యత్వం చేయించిన నన్ను జిల్లా సంయుక్త కార్యదర్శి ఈమని కిషోర్ కుమార్ ని నాగబాబు అభినందించారు అని వారు తెలిపారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని నాగబాబు తెలిపారు. క్రియాశీలక సభ్యత్వం నాలుగవ విడత మొదలైంది అని, అందరూ తప్పకుండా ఈ సభ్యత్వం తీసుకోవలసిందిగా కోరుచున్నామని ఆయన తెలిపారు. సభ్యత్వం కావలిసిన వారు ఈమని కిషోర్ కుమార్ ని సంప్రదించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బాడీసా మురళీకృష్ణ, జనసేన నాయకులు షేక్ మోసిన్ అహ్మద్, షేక్ షౌకత్ అలీ పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మాసాయిపేట దాబాలో మత్తు పదార్థాల విక్రయం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద 44వ జాతీయ రహదారిపై ఉన్న షేరి పంజాబీ ఫ్యామిలీ దాబాలో ఎక్సైజ్ ఇన్ఫోర్స్మెంట్ ప్రత్యేక బృందం దాడులు నిర్వహించారు.హెరాయిన్ తయారీకి

Read More »

ఇంటింటికి సమగ్ర సర్వేకు ప్రజలు సహకరించాలి పల్లె రాంచందర్ గౌడ్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల మరియు సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మెదక్ జిల్లా

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవం

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ప్రపంచ మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవాన్ని ముదిరాజ్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో మెదక్ చౌరస్తాలో జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా

Read More »

వైరా ఎమ్మెల్యే సోదరుడు మాలోత్ వాల్యా నాయక్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన వైరా మండల కాంగ్రెస్ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 21: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు. కొత్తగూడెం నియోజవర్గం కారుకొండ గ్రామపంచాయతీ స్వగ్రామం నందు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ రెండో సోదరుడు మాలోత్ వాల్యా నాయక్

Read More »

సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ బాధ్యతాయుతంగా చేపట్టాలి.

జిల్లా వ్యాప్తంగా దాదాపు 100 శాతం ఇంటింటా సర్వే జరిగింది. సర్వే డేటా ఎంట్రీ తీరును పరిశీలించి, ఆపరేటర్లకు దిశానిర్దేశం చేస్తున్న… జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. నేటి గాదార్, ములుగు జిల్లా ప్రతినిధి,

Read More »

రాంనగర్ తండా లో గుడుంబా తనికీలు..

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, నవంబర్ 21: ములుగు మండలం రాంనగర్ తండా లో గుడుంబా తనికీలు నిర్వహించడం జరిగింది ఇట్టి తనికీ లలో 1)గుగులోతు స్వరూప W/o శ్రీను 2)భూక్య

Read More »

 Don't Miss this News !