నేటి గదర్ న్యూస్ వెబ్ డెస్క్:
పిల్లలు కోరిన వన్నీ కొనివ్వగలరా ఎవరైనను,
భగవంతుడు కూడా ప్రసాదించడు ప్రాప్తం
లేనిదే, అడిగిన ఇచ్చి గారాబము చేసిన
కష్టము విలువ నేర్ప కున్న జులాయిగా మారుట
తధ్యము, పదిలం బాల్యమునుండే జాగ్రత
ముఖ్యం లేకున్న భవిష్యత్తుకు నష్టము నిక్కము సుమీ.
రచయిత:బీ.ఎస్.ఆర్ ఆంజనేయులు
Post Views: 76