నేటి గదర్ కరకగూడెం: హైదరాబాదులోని తెలంగాణ సార్వత్రిక పరిషత్ అబిడ్స్ వేదికగా డెలిగేట్స్ లో గ్రేట్ అండ్ మీట్ కన్స్యూమర్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కరకగూడెం మండలానికి చెందిన మద్దెబోయిన రాజుని నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చైర్మన్ గా నియమించడం జరిగింది.కాగా నేషనల్ కన్స్యూమర్ రైట్స్ ఫౌండర్,జాతీయ చైర్మన్ డాక్టర్ ఎంవిఎల్ నాగేశ్వరరావు,తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ శ్రీకాంత్ గౌడ్ మద్దెబోయిన రాజుకు నియామక పత్రం,సంస్థ ఐడి కార్డు అందించారు.
Post Views: 33