పోసాని కృష్ణమురళి సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఇకపై రాజకీయాలు మాట్లాడను.. తన జీవితాంతం ఇంకా రాజకీయాల జోలికి పోను అని ప్రకటించారు.
ఇన్నేళ్ల జీవితం నేను ఎవరికి తలవంచలేదు.. ఆడవాళ్ళనే ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు, నన్ను తిట్టరా.. అవి నేను పట్టించుకోను.
నన్ను అందరికీ కంటే ఎక్కువ పొగిడింది చంద్రబాబు అని పేర్కొన్నారు.
Post Views: 108









