నేటి గదర్ డుంబ్రిగూడ న్యూస్:
అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలం జాముగూడ గిరిజన సంక్షేమ బాలికల హాస్టల్ విద్యార్థినులు కలుషితమైన ఆహారం తీసుకొని చికిత్స పొందుతున్న 61 మంది విద్యార్థి లను ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లోసురేంద్ర సిపిఎం అరకు మండల కార్యదర్శి కె.రామారావు అర్ధ రాత్రి అరకు ఏరియా హాస్పిటల్ లో సందర్శించి విద్యార్దినులను పరామర్శించారు మెరుగైన వైద్య సేవలు అందించలని వైద్యులను కోరారు
అధికారులు హుటాహుటిన అనారోగ్యానికి గురైన విద్యార్దులను అరకు ఏరియా ఆసుపత్రికి మరియు కిల్లోగూడ పిఎస్చిలో తరలించి చికిత్స అందించడంతో ప్రాణాపాయం నుండి విద్యార్దులు బయట పడ్డారు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ హాస్టల్ సమస్య పరిష్కరించాలని విద్యార్థినులకు సరిపడ సదుపాయాలు కల్పించక పోవడంతో తరసు అనరోగ్యానికి గురైతున్నారు తక్షణమే హాస్టల్ లో మంచినీరు,భవనాలు,మరుగుదొడ్లు సరిపడ సదుపాయాలు కల్పించలని హాస్టల్స్ లో పారిశుధ్యం మెరుగు పర్శలి ప్రతి హాస్టల్లో ఆరోగ్య కార్యకర్తలు నియామకం చేసి ఆదివాసీ విద్యార్థుల ఆరోగ్యం కాపాడాలని డిమండ్ చేశారు