+91 95819 05907

సచివాలయంలో తెలంగాణ వికలాంగుల జాబ్ పోర్టల్ ను ఆవిష్కరించిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, అక్టోబర్ 14:

మహిళా సంక్షేమ శాఖ డైరెక్టరెట్ హెల్ప్ లైన్ లో పదిమందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేసిన మంత్రి సీతక్క
హాజరైన మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, వికలాంగుల సహకార కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య, దివ్యాంగులు వయోవృద్ధులు సాధికారత శాఖా జేడీ శైలజ,

పెద్ద సంఖ్యలో హాజరైన వికలాంగ సంఘాల ప్రతినిధులు

*మంత్రి సీతక్క*

ఉపాధి రంగాల్లో దివ్యాంగులకు అవకాశాలు తక్కువ

ఇతర వర్గాల వర్గాల వారిలా ఫైట్ చేయాలంటే ఎన్నో అవరోధాలు

శారీరకంగా వచ్చే లోపం మన చేతిలో లేదు

పోషకాహార లోపం,ప్రమాదం వల్ల వికలాంగులుగా మారే ప్రమాదం వుంది

అందుకే వాళ్లకి ఉపాది అవకాశాలు కల్పించేందుకు ఆన్లైన్ జాబ్ పోర్టల్ ను ప్రారంభిస్తున్నాము

ప్రైవేటు ఉద్యోగాల్లో వికలాంగులకు రిజర్వేషన్లు పాటించాలి

దివ్యాంగులు కంపెనీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు

ఆన్లైన్ జాబ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుంటే చాలు

వారి అర్హతను బట్టి ఉద్యోగాలు వస్తాయి

అందుకోసమే పోస్టల్ లో అందుబాటులోకి తెచ్చాము

సంక్షేమ నిధుల్లో ఐదు శాతం దివ్యాంగులకు కేటాయిస్తున్నాం

ప్రైవేట్ జాబ్లో నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రయత్నిస్తున్నాం

గతంలో ఒక శాతం ఉంటే దాన్ని నాలుగు శాతానికి పెంచెందుకు ప్రయత్నిస్తున్నాం

ఇందిరమ్మ ఇండ్లు వంటి సంక్షేమ పథకాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు పాటిస్తాం

డిసబిలిటీని దృష్టిలో పెట్టుకొని వారిని ముందుకు తీసుకురావడానికి మా ప్రభుత్వం కృషి చేస్తోంది

సంక్షేమము, విద్యా, ఉద్యోగ రంగంలో దివ్యాంగులకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి వుంది

దివ్యాంగుల పరికరాల కోసం ఈ ఏడాది బడ్జెట్లో 50 కోట్లు వెచ్చిస్తున్నం

దివ్యాంగులు ఆఫీసర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు

నేరుగా మాకే..మీ సమస్యలను షేర్ చేయొచ్చు

మెసేజ్ పాస్ చేస్తే చాలు మీ సమస్యలు పరిష్కరిస్తాం

బ్యాక్ లాగ్ పోస్టులను త్వరలో భర్తీ చేస్తాం

చాల కాలం గా పెండింగ్లో ఉన్న బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలుపెట్టాము

అవకాశాలను బట్టి ఏ రంగం మీద మక్కువగా ఉంటే ఆ రంగంలోకి వెళ్ళండి.. పని చేయండి

దివ్యాంగులు స్వయం ఉపాధి కోసం చేయూతనిస్తాం

వారి శక్తిని బట్టి ఉపాధి అవకాశాలు అనిపిస్తాం

ఆన్లైన్ జాబ్ పోర్టల్ ప్రారంభించుకోవడం శుభ పరిణామం

ఎక్కడ ఉపాధి ఉందో అని కంపెనీల చుట్టూ తిరగకుండా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు

దాన్ని బట్టి కంపెనీలే మీకు ఉపాధి కల్పిస్తారు

దివ్యాంగులంతా యూనిటీ గా ఉండాలి

మీరు ఎదుర్కొంటున్న సమస్యలను నివేదించండి

ప్రజా ప్రభుత్వం కచ్చితంగా మీ సమస్యలను పరిష్కరిస్తుంది

*మహిళా శిశు సంక్షేమ డైరెక్టరేట్ కాల్ సెంటర్లో పదిమంది దివ్యాంగులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందించిన మంత్రి సీతక్క*

సుహాసిని -హెల్ప్ లైన్ అడ్మినిస్ట్రేటర్

ఎం లక్ష్మీ -ఐ టి సూపర్వైజర్

కాల్ ఆపరేటర్లుగా మామిడి లావణ్య ,కే లలిత, పార్వతమ్మ , మేడిశ్రీకాంత్, కొన్దోజు నాగలక్ష్మి, M. రజిత, సిహెచ్ సుమిత్ర

ఈరోజు అపాయింట్మెంట్ ఆర్డర్లు అందుకున్న అందరికీ శుభాకాంక్షలు

మీరు అందరికీ స్ఫూర్తి అంటూ అభినందించిన మంత్రి సీతక్క

*ముత్తినేని వీరయ్య*

దివ్యంగుల ఆత్మబంధువు సీతక్క

ఆన్లైన్ జాబ్ పోర్టల్ దివ్యాంగుల పాలిట వరం

రాష్ట్రంలో ఎంతమంది వికలాంగులున్నారు డేటా తెలియాలి

వారి అర్హతలు ఏంటి, ఉపాధి అవకాశాలు ఏంటి అన్న వివరాలు తెలియాలి

అందుకోసమే

గతంలో ఎన్నడూ లేని విధంగా దివ్యాంగుల పరికరాల కోసం 50 కోట్లు ప్రజా ప్రభుత్యం కేటాయించింది

ఆన్లైన్ జాబ్ పోర్టల్ పై మనమే ప్రజలకు అవగాహన కల్పించాలి

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మాసాయిపేట దాబాలో మత్తు పదార్థాల విక్రయం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద 44వ జాతీయ రహదారిపై ఉన్న షేరి పంజాబీ ఫ్యామిలీ దాబాలో ఎక్సైజ్ ఇన్ఫోర్స్మెంట్ ప్రత్యేక బృందం దాడులు నిర్వహించారు.హెరాయిన్ తయారీకి

Read More »

ఇంటింటికి సమగ్ర సర్వేకు ప్రజలు సహకరించాలి పల్లె రాంచందర్ గౌడ్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల మరియు సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మెదక్ జిల్లా

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవం

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ప్రపంచ మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవాన్ని ముదిరాజ్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో మెదక్ చౌరస్తాలో జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా

Read More »

వైరా ఎమ్మెల్యే సోదరుడు మాలోత్ వాల్యా నాయక్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన వైరా మండల కాంగ్రెస్ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 21: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు. కొత్తగూడెం నియోజవర్గం కారుకొండ గ్రామపంచాయతీ స్వగ్రామం నందు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ రెండో సోదరుడు మాలోత్ వాల్యా నాయక్

Read More »

సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ బాధ్యతాయుతంగా చేపట్టాలి.

జిల్లా వ్యాప్తంగా దాదాపు 100 శాతం ఇంటింటా సర్వే జరిగింది. సర్వే డేటా ఎంట్రీ తీరును పరిశీలించి, ఆపరేటర్లకు దిశానిర్దేశం చేస్తున్న… జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. నేటి గాదార్, ములుగు జిల్లా ప్రతినిధి,

Read More »

రాంనగర్ తండా లో గుడుంబా తనికీలు..

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, నవంబర్ 21: ములుగు మండలం రాంనగర్ తండా లో గుడుంబా తనికీలు నిర్వహించడం జరిగింది ఇట్టి తనికీ లలో 1)గుగులోతు స్వరూప W/o శ్రీను 2)భూక్య

Read More »

 Don't Miss this News !