+91 95819 05907

తెలంగాణ ఉద్యమకారుడు కొణతం దిలీప్‌ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

❇️ తెలంగాణ ఉద్యమకారుడు కొణతం దిలీప్‌ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 👇

✴️ కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తిచూపినందుకే కొణతం దిలీప్ గారి అరెస్ట్

✴️ విచారణకు రమ్మని పిలిచి అక్రమంగా అరెస్ట్ చేస్తారా? ఎన్నాళ్లు ఈ అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తావ్ రేవంత్ రెడ్డి

✴️ కోర్టు ఆదేశాలకు అనుగుణంగా సీసీఎస్‌కు విచారణ కోసం వెళ్లిన దిలీప్‌ను చట్టవిరుద్ధంగా అరెస్టుచేయడం అత్యంత దుర్మార్గమైన చర్య

✴️ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలను ప్రతినిత్యం ఎండగడుతున్నారనే కక్షతోనే సీఎం రేవంత్ రెడ్డి ఈ అప్రజాస్వామిక చర్యకు తెరలేపారు

✴️ ప్రశ్నించే గొంతులను ఇలాంటి నిర్బంధాలు అణచివేయలేవు

✴️ ఇందిరమ్మ రాజ్యం అంటే ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ రోజులేనని మరోసారి ఈ అక్రమ అరెస్టు రుజువు చేసింది

✴️ రేవంత్ పాలనలో ఈ నిర్బంధం, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు చూస్తుంటే.. మళ్లీ సమైక్య రాష్ట్రం నాటి అణచివేత ఆనవాళ్లు గుర్తుకొస్తున్నాయి

✴️ మేము ప్రజాస్వామ్య ప్రేమికులం.. ప్రజాస్వామ్యబద్దంగానే ఎదుర్కొంటాం

✴️ నీ అక్రమ అరెస్టులకో, నీ ఉడత బెదిరింపులకో భయపడం

✴️ నీ అక్రమ అరెస్టులకు భయపడేవాడు ఎవరూ లేరిక్కడ

✴️ అక్రమంగా అరెస్టుచేసిన కొణతం దిలీప్‌ను వెంటనే విడుదల చేయాలి

✴️ లేకపోతే అటు న్యాయస్థానాల్లో, ఇటు ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ సర్కారుకు గుణపాఠం తప్పదు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మాసాయిపేట దాబాలో మత్తు పదార్థాల విక్రయం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద 44వ జాతీయ రహదారిపై ఉన్న షేరి పంజాబీ ఫ్యామిలీ దాబాలో ఎక్సైజ్ ఇన్ఫోర్స్మెంట్ ప్రత్యేక బృందం దాడులు నిర్వహించారు.హెరాయిన్ తయారీకి

Read More »

ఇంటింటికి సమగ్ర సర్వేకు ప్రజలు సహకరించాలి పల్లె రాంచందర్ గౌడ్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల మరియు సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మెదక్ జిల్లా

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవం

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ప్రపంచ మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవాన్ని ముదిరాజ్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో మెదక్ చౌరస్తాలో జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా

Read More »

వైరా ఎమ్మెల్యే సోదరుడు మాలోత్ వాల్యా నాయక్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన వైరా మండల కాంగ్రెస్ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 21: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు. కొత్తగూడెం నియోజవర్గం కారుకొండ గ్రామపంచాయతీ స్వగ్రామం నందు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ రెండో సోదరుడు మాలోత్ వాల్యా నాయక్

Read More »

సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ బాధ్యతాయుతంగా చేపట్టాలి.

జిల్లా వ్యాప్తంగా దాదాపు 100 శాతం ఇంటింటా సర్వే జరిగింది. సర్వే డేటా ఎంట్రీ తీరును పరిశీలించి, ఆపరేటర్లకు దిశానిర్దేశం చేస్తున్న… జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. నేటి గాదార్, ములుగు జిల్లా ప్రతినిధి,

Read More »

రాంనగర్ తండా లో గుడుంబా తనికీలు..

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, నవంబర్ 21: ములుగు మండలం రాంనగర్ తండా లో గుడుంబా తనికీలు నిర్వహించడం జరిగింది ఇట్టి తనికీ లలో 1)గుగులోతు స్వరూప W/o శ్రీను 2)భూక్య

Read More »

 Don't Miss this News !