. వైరా వైద్య విధాన పరిషత్, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది.
నేటి గదర్ న్యూస్ :వైరా ప్రతి నిధి
వైరా : వైరా వైద్య విధాన పరిషత్ మరియు ప్రాధమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది, నూతనంగా ఎన్నికైన TNGO’S జిల్లా అధ్యక్షులు శ్రీ గుంటుపల్లి శ్రీనివాస్ ని మరియు కార్యదర్శి శ్రీ కొణిదే న శ్రీనివాస్ ని వైద్య విధాన పరిషత్ డిసిహెచ్ శ్రీ రాజశేఖర్ గౌడ్ మరియు PHC వైద్యాధికారి శ్రీమతి T. ఉదయలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగినది. ఈ కార్యక్రమానికి జిల్లా ఉపాధ్యక్షులు ఎర్ర రమేష్ జిల్లా సహాయ కార్యదర్శి తాళ్లూరు శ్రీకాంత్ జిల్లా కార్యవర్గ సభ్యులు కరణ్ సింగ్ వైద్య విధాన పరిషత్ డాక్టర్ బాలు , వైరా యూనిట్ అధ్యక్షులు T.ప్రవీణ్ , కార్యదర్శి D.అనంతరాములు, మరియు వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగస్తులుపాల్గొన్నారు.
Post Views: 64