నేటి గద్దర్ వాజేడు ప్రతినిధి
ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పేరూరు మరియు వాజేడు మండల అధికారులతో
జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం కొరకు 1 నుండి19 సంవత్సరాల పిల్లలకు, ఫిబ్రవరి 10వ తారీఖు నాడు పిల్లలకు సంభవించే పోషకాహార లోపం మరియు బుద్ధిమాంద్యం మరియు ఏకాగ్రత లోపించడం మానసిక ఎదుగుదల సరిగా లేకపోవడం మొదలగునటువంటి లక్షణాలు నులిపురుగుల వలన వస్తున్నాయి కాబట్టి ఆల్బెండజోలు మాత్రలు నమిలి మింగటం వలన ఈ నులి పురుగులను అరికట్టడం చేయవచ్చు అని. మండల స్థాయి అధికారులతో
టాస్క్ ఫోర్స్ సమావేశం వాజేడు వైద్య అధికారి కొమరం మహేంద్ర ఆధ్వర్యంలో సమావేశం కార్యక్రమానికి.మండల అధికారులు
తాసిల్దారు శ్రీనివాస రావు ఎంపీడీవో విజయ ఆర్ఐ హైస్కూల్ హెచ్ఎం
పేరూరు.హెచ్ఈవోవేణుగోపాలకృష్ణ. వాజేడు ప్రాథమిక ఆరోగ్య శాఖ సిబ్బంది. వెంకటరమణ. కోటిరెడ్డి. నాగేంద్ర కుమారి
సత్య నాగవేణి. లలిత కుమారి. ఛాయాదేవి. రాజేశ్వరి
అంగన్వాడి టీచర్లు. డబ్బా కట్ల శకుంతల. వాసం గంగ మరియు ఆశా కార్యకర్తలు శాంత కుమారి. దేవి లక్ష్మి
జ్యోతి ఆశ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది
