◆అన్నం పరబ్రహ్మ స్వరూపిణి
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం : చి.కడవెండి శ్రీ చక్రధర్ – చి.ల.సౌ.హాసిక ల వివాహ మహోత్సవం సందర్భంగా మంగళవారం రోజు డాక్టర్ అన్నం సేవా ఫౌండేషన్ అనాధల ఆశ్రమంలో ఉన్న 250 మందికి మూడు పూటలు ఉదయం , మధ్యాహ్నం , రాత్రి స్వయంగా ఇంటి దగ్గర వండి పెళ్లి భోజనం [విందు] తెచ్చి అందరికీ స్వయంగా వడ్డించడం జరిగింది . ఈ కార్యక్రమంలో డాక్టర్ అన్నం శ్రీనివాసరావు , శబరి , ప్రముఖ సామాజికవేత్త కడవెండి వేణుగోపాల్ , అరుణకుమారి , నూనె.శశి కుమార్ , శ్రీమతి జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు .
Post Views: 28