నేటి గద్దర్ న్యూస్, చింతకాని ప్రతినిధి
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక విద్యుత్ ప్రణాళికా శాఖ మాత్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క సిఫారసు మేరకు మండల పరిధిలోని నాగులవంచ గ్రామానికి చెందిన 8 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుండి రెండు లక్షల 49 వేల రూపాయల చెక్కులను మండల కాంగ్రెస్ అధ్యక్షులు అంబటి వెంకటేశ్వరరావు గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు కంభం వీరభద్రం అందజేసినారు చెక్కులు అందుకున్న లబ్ధిదారులు అన్న పోగు తిరుపతిరావు కు 51500 రూపాయలు కొల్లి వెంకటేశ్వర్లు 35 వేల రూపాయలు జొన్నలగడ్డ మల్లికార్జున్ రావు 39000 ఆలస్యం భూషమ్మ 35 వేల రూపాయలు వంకాయలపాటి గోవిందరావుకు 47 వేల రూపాయలు పడిశాల త్రివేణి 22,500 తోటకూరి జగన్ కు 19,000 వేల రూపాయల చెక్కులను అందజేసినారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు ఆలస్యం బసవయ్య కాంగ్రెస్ నాయకులు గురిజాల జయకుమార్ గార్లపాటి కాంతారావు గంధం కృష్ణ యూత్ కాంగ్రెస్ నాయకులు ఆలస్యం శంకర్రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా చెక్కులను అందుకున్న లబ్ధిదారులు మల్లు భట్టి విక్రమార్క కృతజ్ఞతలు తెలియజేసినారు