భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో చర్ల రోడ్ లో గల యాముజాల నగర్ 6-నెంబర్ వీది, అసంపూర్తిగా నిర్మించడంతో ప్రమాదాలకు నిలయంగా మారిన రాష్ట్ర రహదారి 12 ఆనుకొని ఉన్న హోండా షోరూం పక్కన వీధిలో లోకి వెళ్ళే దారిలో దారి మలుపు పూర్తిగా మూసి వేయకపోవడం వల్ల కేవలం రెండు బిళ్ళలు పోసి, మిగతాది వదిలేయడం వల్ల బండిపై ప్రయాణించే ప్రయాణికులకు మరియు ఫోర్ వీలర్ తో ప్రయాణించే ప్రయాణికులకు అలాగే నడిచి వెళ్లే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తూ, ప్రమాదాన్ని గురైతే ప్రాణాలు కూడా దక్కని వైనం, *ఇటువంటి నిర్లక్ష్య ధ్రునికి పూర్తి బాధ్యత భద్రాచలం గ్రామపంచాయతీ ఈవో పై చర్యలు తీసుకొవాలి అని జిల్లా కలెక్టర్ ని, భద్రాచలం ఐటిడిఏ పిఓ ని, కొరినా జాతీయ మానవ హక్కుల సంఘం భద్రాచలం. అలాగే భద్రాచలంలో చాలా చోట్ల ఇదే విధంగా నిర్లక్ష్య ధోని కనిపిస్తుంది వాటికి సామాన్య ప్రజల ప్రాణాలే బలవుతున్నాయి వాటితో వారి జీవితాలు రోడ్డున పడుతున్నాయి అని గమనించాలి. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్ రెడ్డి గుజ్జుల, పొడుతూరి ప్రేమ్ సాయి, గుగులోత్ బాబు, బాణావత్ వంశీ.*
