నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం:బిజెపి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన అధ్యక్షులుగా బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ని బిజెపి రాష్ట్ర అధిష్టానం ప్రకటించింది.ఈ సందర్భంగా నూతన జిల్లా అధ్యక్షులు
బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి కి పలువురు జిల్లా బిజెపి నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
Post Views: 52