నేటి గదర్ వెబ్ డెస్క్:
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు.టీ ఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ కదిలిన తెలంగాణ పోలీస్ లు బెట్టింగ్ యాప్ ప్రమోటర్స్ పై చర్యలకు పూనుకున్నారు. ఈ నేపథ్యంలో
యాంకర్ శ్యామల, విష్ణుప్రియ, సుప్రిత, రీతూ చౌదరి, హర్షసాయి, టేస్టీ తేజ, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్, కిరణ్ గౌడ్, అజయ్, సన్నీ, సుధీర్ తదితరులపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు. పోలీసుల వరుసకేసులతో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ గుండెల్లో రైలు పరిగెడుతుంది.
Post Views: 217