+91 95819 05907

తాజా వార్తలు
బీ ఆర్ ఎస్ పార్టీ మణుగూరు యువజన విభాగం కమిటీలు ఏకగ్రీవం :,రేగా సీతారాం ప్రాజెక్టు నీళ్లు బూర్గంపాడు మండల రైతులకు ఇవ్వాలి: సిపిఎం పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం బీసీ లకు 42% రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించిన సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ నందు ఘనంగా సంబరాలు బీజేపీ పెద్దలను కలిసిన ఖమ్మం జిల్లా అధ్యక్షుడు. ఎస్సీవర్గీకరణ,బీసీ రిజర్వేషన్ బిల్లును శాసనసభ లో ఆమోదింపజేసిన వారందరికీ ధన్యవాదాలు.. *ఎం.ఎల్. హెచ్.పి. లకు ఉద్యోగ భద్రత కల్పించి, 44 వేల వేతనం వెంటనే ప్రభుత్వం ఇవ్వాలి
బీ ఆర్ ఎస్ పార్టీ మణుగూరు యువజన విభాగం కమిటీలు ఏకగ్రీవం :,రేగా సీతారాం ప్రాజెక్టు నీళ్లు బూర్గంపాడు మండల రైతులకు ఇవ్వాలి: సిపిఎం పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం బీసీ లకు 42% రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించిన సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ నందు ఘనంగా సంబరాలు బీజేపీ పెద్దలను కలిసిన ఖమ్మం జిల్లా అధ్యక్షుడు. ఎస్సీవర్గీకరణ,బీసీ రిజర్వేషన్ బిల్లును శాసనసభ లో ఆమోదింపజేసిన వారందరికీ ధన్యవాదాలు.. *ఎం.ఎల్. హెచ్.పి. లకు ఉద్యోగ భద్రత కల్పించి, 44 వేల వేతనం వెంటనే ప్రభుత్వం ఇవ్వాలి

ప్రియాంక జీ విద్యార్థినులకు స్కూటీలు ఎక్కడ? బి ఆర్ ఎస్ ఎమ్మెల్సీల నిరసన

నేటి గదర్ న్యూస్ వెబ్ డెస్క్:
✍️KDR,9581905907

నేటి గదర్ న్యూస్, హైదరాబాద్: విద్యార్థినిలకు తక్షణమే స్కూటీలు ఇవ్వాలని శాసన మండలి ఆవరణలో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా శాసనమండలి ప్రతిపక్ష నేత,BRS ఎమ్మెల్సీ లు ఆర్ మధు సుదన చారి, మహ్మద్ మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, కవిత కల్వకుంట్ల, తాత మధు సుధన్ లు స్కూటీల ప్ల కార్డ్స్ పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రే ను స్కూటీ కహా హై అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ప్రియాంకా గాంధీ గారు ఇచ్చిన విద్యార్థినులకు స్కూటీ హామీ ఏమైంది కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ప్రియాంకా గాంధీ గారు ఇచ్చిన విద్యార్థినులకు స్కూటీ హామీ ఏమైంది అంటూ శాసన మండలి ఆవరణలో నిరసన తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ అలవికాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని… హామీలు అమలు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాట తప్పుతుందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీ అమలు అయ్యేంతవరకు ప్రధాన ప్రతిపక్షంగా బి.ఆర్.ఎస్ పార్టీ నిలదీస్తూనే ఉంటుందని అన్నారు. కేసులకు భయపడే ప్రసక్తి లేదని లేదన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బీ ఆర్ ఎస్ పార్టీ మణుగూరు యువజన విభాగం కమిటీలు ఏకగ్రీవం :,రేగా

★ మణుగూరు మండల బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం కమిటీలు ప్రకటించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు BRS పార్టీ నిర్మాణంలో భాగంగా గులాబీ యువసైన్యం మణుగూరు మండల

Read More »

సీతారాం ప్రాజెక్టు నీళ్లు బూర్గంపాడు మండల రైతులకు ఇవ్వాలి: సిపిఎం పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు డిమాండ్

నేటి గదర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: సీతారాం ప్రాజెక్టు నుండి ఇతర జిల్లాలకు తరలిస్తున్న సీతారాం ప్రాజెక్టు నీళ్లు బూర్గంపాడు మండల రైతులకు ఇవ్వాలని సిపిఎం పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి

Read More »

రాష్ట్ర ప్రభుత్వం బీసీ లకు 42% రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించిన సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ నందు ఘనంగా సంబరాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదించిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి

Read More »

బీజేపీ పెద్దలను కలిసిన ఖమ్మం జిల్లా అధ్యక్షుడు.

– జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను. – బిజెపి జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు. నేటి గదర్ న్యూస్,ఖమ్మం జిల్లా ప్రతినిధి. భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షునిగా నెల్లూరి కోటేశ్వరరావు

Read More »

ఎస్సీవర్గీకరణ,బీసీ రిజర్వేషన్ బిల్లును శాసనసభ లో ఆమోదింపజేసిన వారందరికీ ధన్యవాదాలు..

◆బిల్లుల ఆమోదంపై హర్షం వ్యక్తం చేసిన రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి. నాలుగు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం జరుగుతున్న నేపథ్యంలో

Read More »

*ఎం.ఎల్. హెచ్.పి. లకు ఉద్యోగ భద్రత కల్పించి, 44 వేల వేతనం వెంటనే ప్రభుత్వం ఇవ్వాలి

..* *జనగాం జిల్లా* *(తేదీ 18.3.2025)* *ఏఐటీయూసీ లో చేరిన ఎం.ఎల్. హెచ్.పి. ఉద్యోగులు..* *ఎన్. హెచ్. ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా*

Read More »

 Don't Miss this News !