*……. నేడే భట్టి బడ్జెట్ ……*
నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి,
ఈరోజు తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టనున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క….
ఉదయం 9.30 గంటలకు తెలంగాణ క్యాబినెట్ సమావేశం…
బడ్జెట్ కు ఆమోదం తెలపనున్న రాష్ట్ర మంత్రిమండలి….
అనంతరం ఉదయం 11:14 నిమిషాలకు అసెంబ్లీ వేదికగా బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు.. మండలి లో ప్రవేశపెట్టనున్న మంత్రి శ్రీధర్ బాబు…
3 లక్షల కోట్ల పైగా ఉండనున్న బడ్జెట్..పలు కొత్త పథకాలకు,అనేక సంక్షేమ పథకాలకు మరియు అభివృద్ధికి భారీగా బడ్జెట్లో నిధులు కేటాయించనున్న ఉప ముఖ్యమంత్రి భట్టి ..
Post Views: 36