*పెద్ద ఎత్తున హాజరుకానున్న సనప వంశీయులు*
*నేటి గద్దర్ న్యూస్ గుండాల*, నేటి నుండి మూడు రోజులపాటు పెద్ద ఎత్తున గోవిందరాజు జాతర జరగనుంది. మండలం పరిధిలోని చెట్టుపల్లి గ్రామంలో సనప వారి ఇలవేల్పు దేవతలైన గోవిందరాజు జాతరను 19, 20,21 రోజులలో నిర్వహిస్తున్నట్లు వంశీయులు పేర్కొన్నారు. సుజాతరకు సనప వంశీయులతోపాటు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి దేవతల ఆశీర్వచనాలు తీసుకోనున్నారని వారు పేర్కొన్నారు
Post Views: 68