నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: ప్రభుత్వం బడులను మెరుగైన ఫలితాల కోసం ఉపాధ్యాయులకు కృషి చేయాలని భద్రాచలం MLA డా. తెల్లం వెంకట్రావు అన్నారు.గురువారం భద్రాచలంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో MlA డా.తెల్లం ను మహాత్మా జ్యోతిబాపూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ ,ఉపాధ్యాయులు మర్యాద పూర్వకంగా కలిశారు. సన్మానించి,పూల మొక్కను ఇచ్చి మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా MLA డా.తెల్లం మాట్లాడారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అరికెల తిరుపతిరావు, ఉపాధ్యక్షులు రత్నం రమాకాంత్, జాయింట్ సెక్రటరీ బొంబోతుల రాజీవ్, యూత్ అధ్యక్షులు గాడి విజయ్, కార్యదర్శి ఆకుల వెంకట్, ట్రెజరర్ మాచినేని భాను, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 84